what will be the pawan kalyan response about kapu ikya garjana

ముద్రగడ పద్మనాభం  అధ్వరియంలో జరిగిన కాపు ఐక్య గర్జన కు అంచనాలుకు మించి రావడం తో సమావేశం జరిగిన ప్రాంతం తుని మొత్తం కాపు యువత మరియు కాపు సంఘ నాయకుల తో నిండి పోయింది మధ్యాహ్న సమయానికి ఇది ఉద్యమం ల మారింది దినితో కపులందరూ కలిసి రైల్వే ట్రాక్ , జాతీయ రహదారి లో బయటయించి కాపు నినాదలతో రాష్ట్రం మొత్తం మారు మొగేల చేసారు ఉద్యమం మరింత ఉదృతంగా అవ్వక ముందే cm చంద్రబాబు దాన్ని చక్క దిద్దే ప్రయత్నం కాపు మంత్రు లతో ను కాపు టి డి పి నాయకులతో  ప్రెస్ మీట్  పెట్టించారు అయితే ఇది ఈల ఉండగా ఈ ఘటన  ఫై పవన్ ప్రెస్ మీట్ పెడతారు అని ఇప్పటికే సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది ...నిజంగా పవన్ ప్రెస్ మీట్ పెడితే పవన్ మొన్న కాపు గర్జన కు మద్దతు తెలిపిన  విధంగా కాపుల వెంట ఉంటరా లేదా ముక్యన్మంత్రి కి అండగా నిలబడతారా అన్నదే ఇప్పుడు సమస్య అయితే పవన్ ఫాన్స్ మాత్రం పవన్ ఎప్పుడు అభిమానులా పక్షానా ఉంటారు అని చెబుతున్నారు ...పవన్ స్పందన దిని ఫై ఎలా ఉంటుందో రేపటి ప్రెస్ మీట్ వరుకు వెయిట్ చయాల్సిందే


pawan kalyan who is currently busy with in the shooting of the sardar gabbar singh is sadened by the incidents happend in the thuni where kapus held their protests for the bc reservations for them pawan kalyan also from the kapu community only people of his community voted according to his wish in the last elections held in andhrapradesh, all kapus are waiting for his response now he canceled his shooting in kerala he came to hyderabad....sources are saying that he will conduct a press met tommrow on the issue of kapu reservation...every on keen about that whether he will support mudragada or else he go on his own vision

Comments

Popular posts from this blog

Kaylyn Slevin Latest Photoshoot

Pic Of The Day :: Sushmita Sen Sizzling Pic